F1H2O-Amravati-Grand-Prix-November-2018

F1H2O-Amravati-Grand-Prix

Formula 1 Powerboat racing (F1H2O) in Krishna River Vijayawada

16th, 17th & 18th November 2018

https://www.f1h2o.com/events/2018/grand-prix-of-india

16-11-2018 ఈరోజు విజయవాడ కృష్ణానది పై ఏర్పాటు చేసిన F1H2O బోట్ రైసింగ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు.

ఇకపై ఏటా అమరావతిలో బోట్‌ రేసింగ్‌ పోటీలు

విజయవాడ : ఫార్ములా వన్‌ హెచ్‌2వో బోట్‌ రేసింగ్‌ విజయవాడలో ప్రారంభమైంది. బెర్మ్‌ పార్కు వద్ద బోట్‌ రేసింగ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోట్‌ రేసింగ్‌లో పాల్గొనే డ్రైవర్లను సీఎం పరిచయం చేసుకున్నారు. కృష్ణా తీరంలో మంత్రులతో కలిసి బోట్‌లో విహరించారు. రేపు, ఎల్లుండి ప్రకాశం బ్యారేజ్‌లో ఈ బోట్‌ రేసింగ్‌ కొనసాగనుంది.

ఇకపై ఏటా అమరావతిలో బోట్‌రేసింగ్‌ పోటీలను నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. బోట్‌ రేసింగ్‌ పోటీలు జరిగే ప్రాంతానికి ఎన్టీఆర్‌ సాగర్‌గా నామకరణం చేశారు. బోట్‌ రేసింగ్‌ తొలిసారి ఏపీలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని చంద్రబాబు అన్నారు. గతంలో ఫార్ములా వన్‌ పోటీలు హైదరాబాద్‌కు తీసుకురావాలన్నా సాధ్యం కాలేదని చెప్పారు. కానీ ఇప్పుడు అంతకంటే మంచి పోటీలు నిర్వహించే అవకాశం ఇక్కడ వచ్చిందని చంద్రబాబు అన్నారు. విజయవాడ నగరం పక్కనే సుందరమైన నది ఉండటం మనకు కలిసొచ్చే అంశమని పేర్కొన్నారు.

This slideshow requires JavaScript.

బోట్‌ రేస్‌ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

This slideshow requires JavaScript.

విజయవాడ: నగరంలో ఎఫ్‌1 హెచ్‌2 వో సీ బోటు రేసింగ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణానదిలో బోటులో చంద్రబాబు ప్రయాణించారు. మంత్రి లోకేష్ కూడా సీ బోటును నడిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎఫ్‌1 హెచ్‌2 వో పోటీలు అమరావతిలో నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఇకపై ప్రతి ఏడాది ఎఫ్‌1 హెచ్‌2 వో పోటీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్‌ క్యాపిటల్‌ నిర్మాణం జరుగుతోందని, తాజ్‌మహల్‌ అంత అందమైన అసెంబ్లీని నిర్మిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అడ్వెంచర్‌ టూరిజానికి ఏపీ ఐకాన్‌గా మారనుందని సీఎం అన్నారు.

F1H2O Amravati Grand Prix.jpg

This slideshow requires JavaScript.

This slideshow requires JavaScript.

16112018-VJA-D01.qxd

16112018-VJA-D01.qxd

15-Nov-2018 F1H2O Boats Road Show Jyothy Clip 1 16-11-2018

15-Nov-2018 F1H2O Boats Road Show Jyothy Clip 2 16-11-2018

15-Nov-2018 F1H2O Boats Road Show Jyothy Clip 16-11-2018

16112018-AGT-D20.qxd

KSL#TH#16-11-2018#Vijayawada#EPaper#Front_Pg#1#cci

KSL#TH#16-11-2018#Vijayawada#EPaper#Regional_01#1#cci

F1H2O Advt The Hindu

PIC

F1H20 All set for race 16-11-2018

F1H20 Boats Road Show Jyothy 16-11-2018

F1H20 Boats Show Jyothy 16-11-2018

F1H20 race arrangements Prabha 16-11-2018

F1H20 Race Boats 16-11-2018

F1H20 race Prabha 16-11-2018

F1H20 race Prabha contd 16-11-2018

F1H20 DC 16-11-2018

F1H20 DC clip 16-11-2018

F1H20 Eenadu clip 16-11-2018

F1H20 Nede Telugu Clip 16-11-2018

This slideshow requires JavaScript.

Intl Boat Race Eenadu 11-11-2018.jpg

Intl Boat Race Jyothy 1 11-11-2018

Intl Boat Race Jyothy 11-11-2018

Intl Boat Race Prabha 2 11-11-2018

Intl Boat Race Sakshi 11-11-2018

F1H2O Amravati Grand Prix - Business Standard 01-Nov-2018.jpg

Advertisement